(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.6. అధ్యాయః 006
Mahabharata - Shanti Parva - Chapter Topics
కుంత్యా కర్ణవధానుశోచినో యుధిష్ఠిరస్యాశ్వాసనం॥ 1॥
యుధిష్ఠిరేణ కుంతీంప్రతి స్త్రీణాం మంత్రగోపనం మాభూదితి శాపదానం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 12-6-0x(6712)(81037)
ఏతావదుక్త్వా దేవర్షిర్విరరామ స నారదః।
యుధిష్ఠిరస్తు రాజర్షిర్దధ్యౌ శోకపరిప్లుతః॥ 12-6-1(81038)
తం దీనమనసం వీరమధోవదనమాతురం।
నిఃశ్వసంతం యథా నాగం పర్యశ్రునయనం తథా॥ 12-6-2(81039)
కుంతీ శోకపరీతాంగీ దుఃఖోపహతచేతనా।
అబ్రవీన్మధురాభాషా కాలే వచనమర్థవత్॥ 12-6-3(81040)
యుధిష్ఠిర మహాబాహో నైనం శోచితుమర్హసి।
జహి శోకం మహాప్రాజ్ఞ శ్రృణు చేదం వచో మమ॥ 12-6-4(81041)
యాచితః స మయా పూర్వం భ్రాతా జ్ఞాపయితుం తవ।
భాస్కరేణ చ దేవేన పిత్రా ధర్మభృతాం వరః॥ 12-6-5(81042)
యద్వాచ్యం హితకామేన సుహృదాం భూతిమిచ్ఛతా।
తథా దివాకరేణోక్తః స్వప్నాంతే మమ చాగ్రతః॥ 12-6-6(81043)
న చైనమశకద్భానురహం వా స్నేహకారణైః।
పురా ప్రత్యనునేతుం వా నేతుం వాఽప్యేకతాం త్వయా॥ 12-6-7(81044)
తతః కాలపరీతః స వైరస్యోద్ధరణే రతః।
ప్రతీపకారీ యుష్మాకమితి చోపేక్షితో మయా॥ 12-6-8(81045)
ఇత్యుక్తో ధర్మరాజస్తు మాత్రా బాష్పాకులేక్షణః।
ఉవాచ వాక్యం ధర్మాత్మా శోకవ్యాకులలోచనః॥ 12-6-9(81046)
భవత్యా గూఢమంత్రత్వాద్వంచితాః స్మ తదా భృశం॥ 12-6-10(81047)
శశాప చ మహాతేజాః సర్వలోకేషు యోషితః।
న గుహ్యం ధారయిష్యంతీత్యేవం దుఃఖసమన్వితః॥ 12-6-11(81048)
స రాజా పుత్రపౌత్రాణాం సంబంధిసుహృదాం తదా।
స్మరన్నుద్విగ్నహృదయో బభూవోద్విగ్నచేతనః॥ 12-6-12(81049)
తతః శోకపరీతాత్మా సధూమ ఇవ పావకః।
నిర్వేదమగమద్ధీమాన్రాజ్యే సంతాపపీడితః॥ ॥ 12-6-13(81050)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి షష్ఠోఽధ్యాయః॥ 6॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-6-1 దధ్యౌ భ్రాతృవధజం దోషం చింతితవాన్॥
12-6-5 యాతితః స మయా పూర్వం భ్రాత్ర్యమితి ఝ. పాఠః।
తత్ర యాతితః ప్రవర్తితస్తవతుభ్యం భ్రాత్ర్యం భ్రాతుః కర్మ కనిష్ఠానాం పరిపాలనం జ్ఞఃపయితుం త్వయా సౌభ్రాత్రం యుధిష్ఠిరాదిభ్యః ప్రదర్శనీయమిత్యభ్యర్థిత ఇత్యర్థః॥ 12-6-7 ప్రత్యనునేతుం శయయితుం॥
12-6-8 కాలపరీతో మృత్యుగ్రస్తః। ఉద్ధరణే శత్రూణాం నిఃశేషనాశేనోన్మూలనే॥
12-6-12 కర్మణిషష్ఠ్యౌ॥
12-6-13 నిర్వేదం రాజ్యాదౌ వైరాగ్యం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.